Folk and playback singer Mangli has been appointed as an advisor for SVBC which is run by TTD | జానపద గాయని సింగర్ మంగ్లీకి అరుదైన గౌరవం దక్కింది. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ అడ్వైజర్‌గా ఆమె అపాయింట్ అయ్యారు. రెండు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు ఎస్వీబీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ఆమె బాధ్యతలను కూడా స్వీకరించారు. పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా పుట్టినరోజు సందర్భంగా ఆమెను కలిశారు మంగ్లీ. ఎస్వీబీసీ సలహాదారు హోదాలోనే మర్యాదపూరకంగా కలిశారని చెబుతున్నారు.

#Andhrapradesh
#Telangana
#SVBC
#YSRCP
#CMJagan
#Tollywood
#Mangli